U.P. Yoddhas vs Tamil Thalaivas Pro Kabaddi Match Highlights | ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో తమిళ తలైవాస్ మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళ తలైవాస్ 46-27 తేడాతో యూపీ యోధాను ఓడించింది. తమిళ తలైవాస్ తరఫున రైడర్ నరేందర్ 14 పాయింట్లతో సత్తా చాటగా.. డిఫెండర్స్ సాగర్, మోహిత్, సోహిల్ గులియా 5 పాయింట్లతో రాణించారు. యూపీ యోధాస్‌లో విజయ్ మాలిక్ ఒక్కడే 10 పాయింట్లతో సత్తా చాటాడు.
#ProKabaddiLeague10
#kabaddi
#national
#UPYoddhasvsTamilThalaivas
#telugutitans
#umumba
~PR.40~ED.234~HT.286~